sai chalisa lyrics in telugu
శ్రీసాయి చాలీసా షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభోదత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారంత్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయిదర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించినింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలోకలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివిషిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొనిగుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివివెలిగించావు జ్యోతులను … Read more