Shri Lalitha Chalisa in Telugu Lyrics PDF – శ్రీ లలితా చాలీసా
Lalitha Chalisa in Telugu Also read in Malayalam / Tamil / Kannada / Marathi / Gujarati / English / Hindi శ్రీ లలితా చాలీసా లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మాశ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారమ్ ॥ హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింపచండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారమ్ ॥ పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగాహంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి ॥ శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొనిభక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి ॥ … Read more